Surprise Me!

Bridge Collapse: దారుణం.. వంతెన కూలి నదిలో పడిపోయిన కార్లు..! | Oneindia Telugu

2025-07-09 23 Dailymotion

A major road accident took place in Gujarat. The bridge collapsed while vehicles were moving. Due to this, all the vehicles fell into the river. The Gambhira Bridge on the Mahisagar River in Gujarat collapsed. Police said that four vehicles fell into the river after the Gambhira Bridge on the Mahisagar River collapsed in Gujarat's Vadodara district on Wednesday morning. Four people have been rescued so far and the operation is still ongoing, said Padra Police Inspector Vijay Charan. The official explained that the collapse took place around 7.30 am.
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనాలు వెళ్తుండగానే బ్రిడ్జి కూలిపోయింది. దీంతో వాహనాలన్ని నదిలో పడిపోయి. గుజరాత్‌లోని మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి కుప్పకూలింది. బుధవారం ఉదయం గుజరాత్‌లోని వడోదర జిల్లాలో మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి వంతెన కూలిపోవడంతో నాలుగు వాహనాలు నదిలో పడిపోయాయని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు నలుగురిని రక్షించామని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పద్రా పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ చరణ్ పేర్కొన్నారు. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో కూలిపోయిందని అధికారి వివరించారు.
ఈ ప్రమాదంలో 2 నుంచి 3 మంది మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఎనిమిది నుంచి పది మందికి గాయాలైనట్లు తెలుస్తోంది.
ప్రాంతీయ రక్షణా దళాలు, NDRF, స్థానిక పోలీసులు స్పందించి మొత్తం నలుగురిని రక్షించారు.
#bridgecollapse
#mahisagar
#vadodara

Also Read

మోదీపై కల్నల్‌ సోఫియా ఖురేషీ కుటుంబం పూలవర్షం..!! :: https://telugu.oneindia.com/news/india/family-members-of-sofiya-qureshi-joined-pm-modis-roadshow-in-vadodara-437629.html?ref=DMDesc

రాత‌ప‌రీక్ష లేకుండానే బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..అప్ల‌య్ చేసుకోండి..! :: https://telugu.oneindia.com/education-jobs/jobs-in-bank-of-baroda-without-written-test-apply-392135.html?ref=DMDesc

దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ ! :: https://telugu.oneindia.com/news/india/traffic-police-are-giving-ac-helmets-to-everyone-gujarat-police-department-383567.html?ref=DMDesc

Buy Now on CodeCanyon